శారద లెఖలు మొదటగా గృహలక్ష్మి లో ప్రచురించబడినవి. మొత్తం ఆరు వసంతాలు నిర్విరామంగా లేఖాస్త్రాలు సందించారు. ఆనాటి సామాజిక అంశాలన్నిటిని ఆ లేఖలు స్పృశించినాయి. కన్యాశుల్కం, వరకట్నం, బాల్యవివాహలకి వ్యతిరేకంగా ఆమె లెఖాప్రస్థానము సాగింది.
నా లక్ష్య సాధనకు ఒక దిక్సూచి లా ఉపయోగపడగలదని ఆశిస్తూ ఈ బ్లాగు రాస్తున్నాను. తెలుగు లో రాయడం కొంచెం కష్టమైనప్పటికి ని నా శాయశక్తుల క్రుషి చేస్తాను.ఇప్పుడే గూగుల్ ద్వారా క్విల్ పాడ్ గురించి తెలుసు కున్నాను. చాలా బాగుంది.