6-10-1896 -- జననం - గుంటూరు జిల్లా ' బాపట్ల '
1928 -- గృహలక్ష్మి లో 'శారద లేఖలు' ప్రచురణ ప్రారంభం
13-8-1978-- కన్నుమూత
ఆమె జీవితములోని మిగిలినాంకాలను చేర్చనందుకు మన్నించాలి.
తెలుగులో లెఖా సాహిత్యం ' శారద లేఖలు ' తో మొదలైందని చెప్పుకొవచ్చు. ' కల్పలత ' అనే స్నెహితురాలికి ' శారద ' రాసిన లెఖలే ఈ ' శారద లేఖలు ' . ప్రతి లేఖ " సౌభాగ్యవతి కల్పలతకు - నెచ్చెలీ " అనే సంభొదనతో ఆరంభమయి ఆనాటి వివిధ సాంఘిక, రాజకీయ సమస్యలను ప్రస్తావిస్తూ సాగేవి. ఈ లేఖాప్రస్ఠానం సుమారుగా ఆరు వసంతాలు అనగా 1928-36 వరకు సాగింది.
ఈ శారద లేఖలు మొదటి భాగం ఎక్కడ దొరుకుతుందో కొంచెం చెప్పగలరా? సివిల్స్ తెలుగు లిటరేచర్ సిలబస్ లో ఇది ఉంది, కానీ పుస్తకం మార్కెట్టులో లేదు. పీడీఎఫ్ కూడా దొరకడం లేదు.
ReplyDeleteశారద లేఖలు బుక్ ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా? tekumalla.venkatappaiah@gmail.com
ReplyDelete